వైవస్వత మనువు: కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న చిన్న సవరణలు, లింకులు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
 
వైవస్వత మనువు భార్య శ్రద్ధ. వారికి తొమ్మండుగురు పుత్రులు - [[ఇక్ష్వాకుడు]], [[శిబి]], నాభాగుడు, దృష్టుడు, [[శర్యాతి]], నరిష్యంతుడు, నభగుడు, కరూషుడు, ప్రియవ్రతుడు. <!-- (ఇక్ష్వాకుడు, నృగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూశుడు, పృషధ్రుడు, వసుమంతుడు) సరి చూడాలి. --> అయితే ఆ పుత్రులు జన్మించడానికి ముందే వైవస్వతుడు పుత్ర సంతానం కోసం ఒక యజ్ఞం చేశాడు. ఆయజ్ఞంలో హోత మంత్రాలలో చేసిన పొరపాటు వన వారికి "[[ఇల]]" అనే కుమార్తె కలిగింది. [[వశిష్ఠుడు|వశిష్ఠుని]] వరం వలన ఆ కుమారి "సుద్యుమ్నుడు" అనే పురుషునిగా మారి, ప్రభువయ్యాడు. (కనుక వైవస్వత మనువునకు 10 మంది పుత్రులు అనవచ్చును). కాని పార్వతీదేవి చేత శాపగ్రస్తమైన ఒక వనంలో ప్రవేశించినపుడు సుద్యుమ్నుడు స్త్రీగా మారి, బుధునితో సంగమించి "పురూరవుడు" అనే కుమారుని కన్నది. తండ్రి (తల్లి) అనంతరం పురూరవుడు రాజయ్యాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/వైవస్వత_మనువు" నుండి వెలికితీశారు