"నిశిత పరిశీలనా, దగాకోరు పరిశీలనా?" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: '''నిశిత పరిశీలనా, దగాకోరు పరిశీలనా?''' పుస్తకాన్ని రంగనాయకమ్మ ర...)
 
{{మొలక}}
'''నిశిత పరిశీలనా, దగాకోరు పరిశీలనా?''' పుస్తకాన్ని [[రంగనాయకమ్మ]] రచించారు. [[గుడిపాటి వెంకటాచలం|చలం]] సాహిత్యం పై నిమ్మగడ్డ వెంకటేశ్వర రావువెంకటేశ్వరరావు, చలసాని ప్రసాద రావులుప్రసాదరావులు చేసిన తప్పుడు ప్రచారానికి సమాధానంగా ఈ పుస్తకం వ్రాసారు. చలం సాహిత్యం పై మార్క్సిస్టుల దృక్పథం ఎలా ఉంటుందో, అతని సాహిత్యం పై జడభావవాదుల దృక్పథానికి, మార్క్సిస్ట్ దృక్పథానికి మధ్య ఉన్న తేడా ఏమిటో వివరిస్తూ ఆ పుస్తకంలో వ్యాసాలు వ్రాసారు.
 
 
[[వర్గం:రంగనాయకమ్మ రచనలు]] [[వర్గం:తెలుగు సాహిత్యం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/365881" నుండి వెలికితీశారు