పట్నం వచ్చిన పతివ్రతలు: కూర్పుల మధ్య తేడాలు

→‎కథ: పూర్తి
ట్యాగు: 2017 source edit
కన్నడ సినిమా రీమేక్, మూలం చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 12:
}}
 
'''పట్నం వచ్చిన పతివ్రతలు''' 1982 లో మౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా. [[చిరంజీవి]], [[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]], [[రాధిక శరత్‌కుమార్|రాధిక]], [[గీత (నటి)|గీత]] ఇందులో ప్రధాన పాత్రధారులు. ఇది అట్లూరి రాధాకృష్ణమూర్తి నిర్మాణ సారథ్యంలో శ్రీనివాస ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమైంది. చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు. ఈ సినిమా ''పట్టణక్కె బంద పత్నియరు'' అనే కన్నడ సినిమాకు పునర్నిర్మాణం.<ref>{{Cite web|title=Chiranjeevi Remakes: మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసిన చిత్రాలు ఇవే.. లైన్‌లో గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు..|url=https://telugu.news18.com/photogallery/movies/megastar-chiranjeevi-remakes-lucifer-as-god-father-vedalam-as-bhola-shankar-chiru-done-many-remakes-before-these-movies-ta-1333744-page-41.html|access-date=2022-09-10|website=News18 Telugu|language=te}}</ref>
 
== కథ ==