వెంకటగిరి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి ఈ చరిత్రను ప్రధాన వ్యాసంలో పొందుపరుస్తారు.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 30:
=== శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం===
ముఖ్యమైన పోలేరమ్మ జాతర ప్రతి సంవత్సరం వినాయక చవితి తరువాతి 3వ బుధవారం, గురువారం న జరుపుకుంటారు.
==జాతర చరిత్ర==
కలిమిలి నామధేయంతో రాజ్యపాలన చేస్తున్న చంద్రగిరి రాజైన వెంకటపతి రాజు మామ గొబ్బూరి జగ్గరాజును కర్నూలు జిల్లా వెలుగోడు పాలకులు, శ్రీకృష్ణ దేవరాయ ప్రతినిధి అయిన వెలుగోటి వెంకటాద్రి నాయుడు గొబ్బూరి జగ్గరాజును దాడిచేసి కలిమిలి నుంచి వెళ్లగొట్టాడు. తరువాత ఈచోటనే వైష్ణవ నామధేయమైన వెంకటగిరి పేరుతో సా.శ. 1600 పూర్వం రాజ్య నిర్మాణం జరిగింది. వెంకటగిరి సంస్ధాధీశులు, కాకతీయుల లాగా పోలేరమ్మను ఇలవేల్పుగా భావించలేరు. అందువల్ల వెంకటగిరి సంస్ధానాధీశులు ఏ రీతిగా పోలేరమ్మకు జాతర చేస్తున్నారో తెలుసుకోవడం సందర్భోచితం.
 
వెంకటగిరి సంస్ధానం మాలవాడైన రేచడు బలిదానంతో కీశకం 1170 - 1210 ప్రాంతంలో తెలంగాణాలోని నల్గొండ జిల్లా ఆమనగల్లులో తొలి రాజ్యస్ధాపన జరిగింది. వెంకటగిరి సంస్ధానాదీశుల మూల పురుషుడు చెవిరెడ్డి. ఇతని పేరుతోనే వెంకటగిరిలో చెవిరెడ్డిపల్లి గ్రామం ఉంది. ఇతడు బేతాళుని అంశంతో ధన, ధాన్యరాశులు పొందటానికి సేద్యగాడైన రేచడు బలికావడం జరిగింది. తన బలికావడానికి ముందు చెవిరెడ్డి కొన్ని కోరికలు కోరడం జరిగింది. వాటిలో భాగమే తన పేరుతో వెంకటగిరి సంస్ధానాధీశులు గోత్రం ఏర్పాటుచేయడం, సంస్ధానాధీశుల వారసుల వివాహాల సందర్భంగా రేచడి జాతి వారికి వివాహం జరిపించి వారి అక్షింతలు చల్లుకోవడంతోపాటు తన ఇలవేల్పు, ఇష్ట దైవమైన పోలేరమ్మకు జాతర జరిపించేటట్లుగా వరం కోరినట్లుగా తెలుస్తున్నది. అందువల్లనే వెంకటగిరి సంస్ధానాధీశులు కీ.శ. 1601 ప్రాంతంలో నేటి బాలాయపల్లి మండలంలోని మన్నూరు గ్రామానికి యాచసముద్రం అనే పేరు పెట్టడం జరిగింది.1992 నుండి పోలేరమ్మ గుడి దేవాదాయ శాఖ పరిధిలోకి రాబడి, వారి ఆధ్వర్యంలో జాతర జరుగుతున్నది. <ref>{{Cite book| title=గ్రామశక్తి పోలేరమ్మ జాతర చరిత్ర|author=పెనుబాకు వేణు|year= 2003}}</ref>
 
==ఇవీ చూడండి==
* [[వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం]]
"https://te.wikipedia.org/wiki/వెంకటగిరి" నుండి వెలికితీశారు