శరీర నిర్మాణ శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: sw:Anatomia
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''శరీర నిర్మాణ శాస్త్రము''' (Anatomy) [[జీవ శాస్త్రము]]లో ఒక ముఖ్యమైన విభాగము. ఇది జీవం ఉన్న ప్రాణుల శరీర నిర్మాణము గురించి తెలియజేస్తుంది. దీనిలో [[మానవులు]], [[జంతువులు]], [[వృక్షాలు]] కొన్ని విభాగాలు. కొన్ని స్థూలనిర్మాణము తెలిపితే కొన్నిసూక్ష్మవిషయాలు కోసం [[సూక్ష్మదర్శిని]] అవసరం ఉంటుంది. వైద్య విజ్ఞానములో ఇదొక మూలస్థంభము.