కర్ణాటక సంగీతం: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ:Saraswati.jpgను బొమ్మ:Raja_Ravi_Varma,_Goddess_Saraswati.jpgతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (much better quality).
పంక్తి 90:
కర్ణాటక సంగీతంలో అనేకమంది పేరెన్నిక గన్న విద్వాంసులున్నారు. [[పురందర దాసు]] (1480-1564) సల్పిన విశేష కృషి వల్ల ఆయన్ను ఈ సంగీతానికి ఆద్యుడిగా భావిస్తారు. ఈ సంగీతంలో ప్రాథమిక అంశాలని ఈయనే సూత్రీకరించాడు.
 
సమకాలికుల్లో [[త్యాగరాజు]], [[ముత్తుస్వామి దీక్షితులు]], [[శ్యామశాస్త్రి]] లను కర్ణాటక సంగీతానికి త్రిమూర్తులుగా భావిస్తారు. వీరి కంటే ముందు [[అరుణాచల కవి]], [[అన్నమయ్య|అన్నమాచార్య]], [[నారాయణ తీర్థులు]], [[విజయదాసు]], [[రామదాసు]], [[సదాశివ బ్రహ్మేంద్ర]], [[ఊటుకూరి వెంకటకవి]], మొదలైన వారు ఇందులో ప్రముఖులు. ఇంకా [[షట్కాల గోవింద మరార్]], [[స్వాతి తిరునాళ్]], [[గోపాలకృష్ణ భారతి]], [[నీలకంఠ శివన్]], [[పట్నం సుబ్రమణి అయ్యర్]], [[మైసూరు వాసుదేవాచారి]], [[ముత్తయ్య భాగవతార్]], [[కోటీశ్వర అయ్యర్]], [[సుబ్రహ్మణ్య భారతీయార్]], [[పాపనాశం శివన్]], [[హైదరాబాద్ సిస్టర్స్]], [[వీణా శ్రీనివాస్]] మొదలైన వారు కూడా ప్రసిద్ధిగాంచారు. వీరి కీర్తనలు ప్రస్తుతం అనేకమంది కళాకారులు వేదికలపై గానం చేస్తుంటారు.
 
== నేర్చుకోవడం ==
"https://te.wikipedia.org/wiki/కర్ణాటక_సంగీతం" నుండి వెలికితీశారు