రామగుండం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి పునర్వ్యవస్థీకరణ సమాచారం చేర్పు
పంక్తి 1:
[[దస్త్రం:Ramagundam Municipal Corporation.jpg|thumb|293x293px|రామగుండం మున్సిపల్ కార్పోరేషన్]]
 
'''రామగుండం''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[పెద్దపల్లి]] జిల్లా,[[రామగుండం మండలం|రామగుండం]] మండలానికి చెందిన గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   </ref>
[[దస్త్రం:NTPC Ramagundam.jpg|thumb|యన్.టి.పి.సి.రామగుండం]]
'''రామగుండం''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[పెద్దపల్లి]] జిల్లా,[[రామగుండం మండలం|రామగుండం]] మండలానికి చెందిన గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   </ref> 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత [[కరీంనగర్ జిల్లా|కరీంనగర్ జిల్లాలో]], ఇదే మండలంలో ఉండేది. <ref>{{Cite web|title=పెద్దపల్లి జిల్లా|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Peddapalli.pdf|url-status=live|archive-url=https://web.archive.org/web/20220106061503/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Peddapalli.pdf|archive-date=2021-01-06|access-date=2021-01-06|website=తెలంగాణ గనుల శాఖ}}</ref>
[[పెద్దపల్లి]] జిల్లాలోని రామగుండం అనే గ్రామ సమీపంలో [[త్రేతాయుగము|త్రేతాయుగంలో]] [[శ్రీ రామ చంద్రుడు]] సీతా సమేతుడై వనవాస సమయములో పవిత్రమైన [[గోదావరి నది]] తీరమందు ఉన్న రామగుండంలో శ్రీ రామపాదక్షేత్రం యందు [[విశ్వామిత్రుడు]], మహా మునేశ్వరుడు, [[గౌతముడు]], [[నారాయణుడు]], [[వినాయకుడు|విఘ్నేశ్వరుడు]], [[ఋషులు]], మునులు నివాసముండి తపస్సు చేసారు.వీరితోపాటు శ్రీ రామచంద్రుడు నివసించి స్వయంగా [[శివలింగము|శివలింగ]] ప్రతిష్ఠాపన చేసి నందీశ్వరుడు, కాలభైరవుడు, నాగదేవతలను సప్త మాతృక్రుతులను పూజించినట్లు, చారిత్రక ఆధారాల ద్వారా ఇక్కడ నిత్య పూజలు జరపబడుచున్నవి. యమకోణం, జీడిగుండం, పాలగుండం, నేతిగుండం, భైరవగుండం, యమకోణం, శ్రీరామ చంద్రమూర్తి పేరుతో కలుపుకోని గుండములు ఏర్పడినవి. ఇట్టి గుండాలు అతి వైభవముగా ఉండేవి (నీటితో నిండి ఉండేవి) కాని కాలక్రమేణ అవి కొన్ని కుడుకుపోవడము జరిగింది. ప్రస్తుతం పైన తెలిపిన కొన్ని గుండాలు మాత్రమే మిగిలివున్నాయి. సీతమ్మ వారి వస్త్ర స్థావరం, [[దశరథ మహారాజు]]ని పిండ పరధానం స్థావరం, రాములవారి హల్లు బండ చూడదగిన ప్రదేశాలు. అందుకే ఈ ప్రదేశానికి రామగుండం అన్న పేరు వాడుకలో వచ్చింది.
 
== చరిత్ర ==
[[పెద్దపల్లి]] జిల్లాలోని రామగుండం అనే గ్రామ సమీపంలో [[త్రేతాయుగము|త్రేతాయుగంలో]] [[శ్రీ రామ చంద్రుడు]] సీతా సమేతుడై వనవాస సమయములో పవిత్రమైన [[గోదావరి నది]] తీరమందు ఉన్న రామగుండంలో శ్రీ రామపాదక్షేత్రం యందు [[విశ్వామిత్రుడు]], మహా మునేశ్వరుడు, [[గౌతముడు]], [[నారాయణుడు]], [[వినాయకుడు|విఘ్నేశ్వరుడు]], [[ఋషులు]], మునులు నివాసముండి తపస్సు చేసారు.{{ఆధారం}} వీరితోపాటు శ్రీ రామచంద్రుడు నివసించి స్వయంగా [[శివలింగము|శివలింగ]] ప్రతిష్ఠాపన చేసి నందీశ్వరుడు, కాలభైరవుడు, నాగదేవతలను సప్త మాతృక్రుతులను పూజించినట్లు, చారిత్రక ఆధారాల ద్వారా ఇక్కడ నిత్య పూజలు జరపబడుచున్నవి. యమకోణం, జీడిగుండం, పాలగుండం, నేతిగుండం, భైరవగుండం, యమకోణం, శ్రీరామ చంద్రమూర్తి పేరుతో కలుపుకోని గుండములు ఏర్పడినవి. ఇట్టి గుండాలు అతి వైభవముగా ఉండేవి (నీటితో నిండి ఉండేవి) కాని కాలక్రమేణ అవి కొన్ని కుడుకుపోవడము జరిగింది. ప్రస్తుతం పైన తెలిపిన కొన్ని గుండాలు మాత్రమే మిగిలివున్నాయి. సీతమ్మ వారి వస్త్ర స్థావరం, [[దశరథ మహారాజు]]ని పిండ పరధానం స్థావరం, రాములవారి హల్లు బండ చూడదగిన ప్రదేశాలు. అందుకే ఈ ప్రదేశానికి రామగుండం అన్న పేరు వాడుకలో వచ్చింది.
 
==రవాణా సౌకర్యం==
==రవాణ మార్గములు==
[[File:Rstps3.jpg|thumb|రామగుండం థర్మల్ పవర్ స్టేషను]]
=== రోడ్డు రవాణ మార్గం ===
"https://te.wikipedia.org/wiki/రామగుండం" నుండి వెలికితీశారు