జైమిని రాయ్: కూర్పుల మధ్య తేడాలు

→‎ప్రయోగాలు: విస్తరణ
పంక్తి 16:
 
=== ఇతర భారతీయ ప్రభావాలు ===
కలకత్తా రంగస్థలం యొక్క ప్రభావం కూడా జైమిని చిత్రలేఖనాలలో ప్రస్ఫుటంగా కనబడుతుంది. భారతీయ పురాణాలు సైతం జైమిని చిత్రలేఖనానికి ప్రేరణను అందించాయి. <ref name=":1" /> భారతీయ ఇతిహాసాల నుండి పుణికిపుచ్చుకొన్న అంశాలను వినియోగించుకొంటూ, క్రైస్తవ చిత్రలేఖనాలను సైతం జైమిని చిత్రీకరించాడు. తన కళాత్మక మెళకువలతో [[టిబెట్]], [[చైనా]] లకు చెందిన బౌద్ధ చిత్రలేఖనాలు, పాశ్చాత్య చిత్రకారులు చిత్రీకరించిన స్వీయచిత్రపటాలను సైతం చిత్రీకరించగలిగారు.
 
== శైలి ==
పంక్తి 26:
== ప్రయోగాలు ==
వాటర్ కలర్స్, ఆయిల్ పెయింట్స్ లలో జైమిని పలు ప్రయోగాలు చేశాడు.<ref name=":1" />
 
== ఇతర కళలు ==
చెక్కపై శిల్పాలు చెక్కటం వంటి వాటి లో కూడా జైమిని కి ప్రవేశం ఉంది.<ref name=":1" />
 
== గుర్తింపు ==
"https://te.wikipedia.org/wiki/జైమిని_రాయ్" నుండి వెలికితీశారు