జైమిని రాయ్: కూర్పుల మధ్య తేడాలు

→‎ప్రయోగాలు: విస్తరణ
→‎గుర్తింపు: విస్తరణ
పంక్తి 31:
 
== గుర్తింపు ==
30వ దశకంలో స్థానిక బెంగాలీ చిత్రకారులు, జైమిని చిత్రలేఖన శైలి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని గుర్తించారు. <ref name=":1" />
 
పద్మభూషణ్ ప్రదానం తో జైమిని యొక్క కళాసేవ గుర్తించబడింది.<ref name=":0" /> అప్పటి ప్రధాన మంత్రి [[ఇందిరా గాంధీ]] జైమిని ని జాతీయ కళాకారుడిగా కొనియాడింది. [[మహాత్మా గాంధీ]] సైతం జైమిని కళాఖండాలకు అభిమానే!
 
"https://te.wikipedia.org/wiki/జైమిని_రాయ్" నుండి వెలికితీశారు