మాయావతి: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
పంక్తి 50:
మాయావతి లా డిగ్రీ పూర్తి చేసి ఐఏఎస్‌కు సిద్ధం అవుతూనే లో 1977– 1984 మధ్య కాలంలో ఢిల్లీ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పని చేసింది. ఆమె ఐఏఎస్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో 1977లో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరాంతో పరిచయం ఏర్పడింది. కాన్షీరామ్‌ 1984లో బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) స్థాపించి మాయావతిని కూడా పార్టీలోకి ఆహ్వానించడంతో ఆమె అలా రాజకీయాల్లోకి వచ్చింది.
 
మాయావతి 1985లో [[బిజ్నోర్ లోక్‌సభ నియోజకవర్గం|బిజ్నోర్]] నుంచి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసి [[మీరా కుమార్]] చేతిలో ఓడిపోయింది. ఆమె తిరిగి 1987లో పోటీ చేసి ఓడిపోయింది. మాయావతి 1989లో ఉత్తరప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్సీగా శాసనమండలికి ఎన్నికైంది. ఆమె 1995లో బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు [[కాన్షీరామ్]] అనారోగ్యం బారినపడడంతో బీఎస్పీ అధ్యక్షురాలిగా భాద్యతలు చేపట్టింది.
 
మాయావతి 1998, 1999, 2004లో మూడుసార్లు లోక్‌సభకు, మరో మూడు పర్యాయాలు 1994 నుండి 2012 మధ్య రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైంది. ఆమె1995లో నాలుగు నెలల పాటు, 1997లో ఆరు నెలలు, 2002 నుండి 2003 వరకు 17 నెలలు, 2007 నుండి 2012 వరకు మొత్తం నాలుగు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసింది.<ref name="మాయావతి: అడుగడుగునా సవాళ్ళను ఎదుర్కొని ఎదిగిన ఈ దళిత నేత కల నెరవేరేనా...">{{cite news |last1=BBC News తెలుగు |title=మాయావతి: అడుగడుగునా సవాళ్ళను ఎదుర్కొని ఎదిగిన ఈ దళిత నేత కల నెరవేరేనా... |url=https://www.bbc.com/telugu/india-47984335 |accessdate=29 January 2022 |date=19 April 2019 |archiveurl=https://web.archive.org/web/20220129105209/https://www.bbc.com/telugu/india-47984335 |archivedate=29 జనవరి 2022 |language=te |work= |url-status=live }}</ref><ref name="నాడు దేశ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు.. మరి నేడు..">{{cite news |last1=Sakshi |title=నాడు దేశ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు.. మరి నేడు.. |url=https://www.sakshi.com/telugu-news/politics/uttar-pradesh-assembly-election-2022-mayawati-biography-early-life-political |accessdate=29 January 2022 |work= |date=29 January 2022 |archiveurl=https://web.archive.org/web/20220129105237/https://www.sakshi.com/telugu-news/politics/uttar-pradesh-assembly-election-2022-mayawati-biography-early-life-political |archivedate=29 జనవరి 2022 |language=te |url-status=live }}</ref>
 
==రచనలు==
*బహుజన్‌ సమాజ్‌ ఔర్‌ ఉస్కి రాజ్‌నీతి (హిందీ)
"https://te.wikipedia.org/wiki/మాయావతి" నుండి వెలికితీశారు