"నిశిత పరిశీలనా, దగాకోరు పరిశీలనా?" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{మొలక}}
'''నిశిత పరిశీలనా, దగాకోరు పరిశీలనా?''' పుస్తకాన్ని [[రంగనాయకమ్మ]] రచించారు. [[గుడిపాటి వెంకటాచలం|చలం]] సాహిత్యం పై నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, చలసాని ప్రసాదరావులు చేసిన తప్పుడు ప్రచారానికి సమాధానంగా ఈ పుస్తకం వ్రాసారు. చలం సాహిత్యం పై మార్క్సిస్టుల దృక్పథం ఎలా ఉంటుందో, అతని సాహిత్యం పై జడభావవాదుల దృక్పథానికి, మార్క్సిస్ట్ దృక్పథానికి మధ్య ఉన్న తేడా ఏమిటో వివరిస్తూ ఆ పుస్తకంలో వ్యాసాలు వ్రాసారు. చలం గతితార్కిక చారిత్రక భౌతికవాదాన్ని అంటరానిదిగా భావించాడంటూ చలసాని ప్రసాద రావు చేసిన తప్పుడు ప్రచారాన్ని, చలం బూతువాది అని అంటూ ఇతర భూస్వామ్య భావవాదులు చేసిన తప్పుడు ప్రచారాన్ని, చలం శ్మశాన రచయిత అంటూ నిమ్మగడ్డ వెంకటేశ్వర రావు చేసిన అబద్దపు ప్రచారాన్ని విమర్శిస్తూ రంగనాయకమ్మ ఈ పుస్తకం వ్రాసారు.
 
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/366216" నుండి వెలికితీశారు