అమరావతి కథా సంగ్రహం 76-100: కూర్పుల మధ్య తేడాలు

కథలు 76 నుండి 100 వరకు
పంక్తి 12:
 
===76.తెల్లవారింది===
*ముఖ్య పాత్రలు-సుబ్బడు
*బాపు బొమ్మ-కల్లుకుండ కోడి గుడ్డు అయినట్టు, అందులోనుంచి పగలగొట్టుకుని బయటకు వస్తున్న సుబ్బడు పునర్జన్మ పోంది ఊదయిస్తున్న సూర్యుణ్ణి చూస్తున్నట్టు వేసి, కధలో సుబ్బడి మార్పును చిత్రరూపంగా చూపించారు బాపు.
*కథ-ఇదొక తాగుబోతు కథ. డబ్బులున్నంతవరకూ రోజూ తాగడానికి అలవాటుపడి, వ్యసనానిమి బానిసైన సుబ్బడు, ఒక రోజు వాడికి కూలి డబ్బులు దొరకక తాగడం కుదరదు. ఆరోజు తెల్ల వారినాక మత్తుగా గాక మామూలుగా నిద్ర లేచిన వాడికి ప్రపంచం అంతా అందంగా కనబడుతుంది. "ఇటాగెప్పుడూ లేదే" అని అబ్బురపడిన సుబ్బడు మారినట్టుగా పాఠకునికి ఒక చక్కని భావనను ఇచ్చి కథ ముగించారు.
 
===77.తంపులమారి సోమలింగం===