అమరావతి కథా సంగ్రహం 76-100: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
===77.తంపులమారి సోమలింగం===
*ముఖ్య పాత్రలు-సోమలింగం, బుచ్చమ్మ
*బాపు బొమ్మ-హిందువు పిలకకీ, సాయెబు టొపీ తాడుకీ దయ్యమయ్యి ముడెడుతున్న సూమలింగం. కథలో, అతను మరణానంతరం కూడ తన తంపులమారితనాన్ని ప్రదర్శించటాన్ని చక్కగా చూపుతున్నది.
*కథ-ఒక తంపులమారి సోమలింగం కథ. వాడికి నా అనే వాళ్ళెవరూ లేరు.ఒట్టి నికృష్టుడు. తింటానికున్నది, కాలక్షేపంగా తంపులు పెడుతుంటాదు. ఒక్క బుచ్చెమ్మకే దడిసి ఆవిడ ఎదురుపడడు సోమలింగం. తాను మరణించాక తనను కాల్చకుండా పూడ్చాలని కోరతాడు. వాడి కోరికననుసరించి ఊరి వారు వాడి శవాన్ని గోరీల దొడ్డిలో పూడ్చాటానికి తీసుకెళ్లాటం హిందూ ముస్లిం తగాదాగా మారి దొమ్మీ జరుగుతుంది. బుచ్చెమ్మ వచ్చి సోమలింగం కోరిక వెనకాల ఉన్న తంపులమారితనాన్ని వివరించినాక తమ తప్పు తెలుసుకున్న హిందువులూ ముస్లింలు ఏకంగా సోమలింగాన్ని కృష్ణోడ్డుకు మోసుకెళ్ళి బూడిద చెయ్యటంతో కథ ముగుస్తుంది. బుచ్చెమ్మలాగ ఇటువంటి తంపులమార్ల మాయలు తెలియ చెప్పేవాళ్ళుంటే బాగుండును అనిపిస్తుంది.
 
===78.ఏడాదికో రోజు పులి===