గుడిపూడి శ్రీహరి: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసానికి సంబంధంలేని ఫోటోను తొలగించాను
 
పంక్తి 7:
1940 లలో ఆయన బాలునిగా ఉన్నప్పుడు అనేక డ్రామాలలో పాల్గొనేవారు. [[భారత దేశము|భారతదేశం]] లో సినిమా ఆ సమయంలో పరిణమించింది. ధియేటర్ వాతావరణం అందంగా రంజకమైన ఉండేది. ఆయన సినిమా హాల్ లో ఒక చిత్రం చూడటానికి మైళ్ళ, మైళ్ళు నడిచి వెళ్ళవలసి వచ్చేది. ఆయన సినిమాలకు ఆకర్షితులయ్యేవారు. ఆ కాలంలో ఆయన [[చిత్తూరు నాగయ్య|నాగయ్య]] సినిమాలైన "త్యాగయ్య", "భక్త పోతన" సినిమాలను చూసారు. ఆ కాలంలో [[సి.హెచ్.నారాయణరావు]] ఒక పెద్ద హీరో. ఆయన ప్రస్థానం ఉన్న కాలంలొ [[ఎన్.టి.రామారావు]], [[అక్కినేని నాగేశ్వరరావు]] గార్లు హీరోలుగా సినిమా పరిశ్రమలో ప్రవేశించారు.
ఆయనకు ఇష్టమైన సినిమా [[మాయా బజార్]].
[[దస్త్రం:Telugu Mahasabhalu, world telugu conference 2017 (16).jpg|thumb|గుడిపూడి శ్రీహరికి 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం 'పత్రికా రచన' లో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించింది]]
 
==అవార్డులు==
ఆయనకు 2013 సంవత్సరానికి గాను [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము|తెలుగు విశ్వవిద్యాలయం]] వారు 'పత్రికా రచన' లో "[[తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2013)|కీర్తి పురస్కారం (2013)]]" ప్రకటించారు.<ref>{{Cite web|date=2015-06-27|title=35 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు|url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-123545|archive-url=https://web.archive.org/web/20220917075127/https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-123545|archive-date=2022-09-17|access-date=2022-09-17|website=www.andhrajyothy.com}}</ref>
"https://te.wikipedia.org/wiki/గుడిపూడి_శ్రీహరి" నుండి వెలికితీశారు