వాల్తేరు వీరయ్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
== టైటిల్ విశేషాలు ==
[[మైత్రి మూవీ మేకర్స్|మైత్రీ మూవీ మేకర్స్]] బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో మత్స్య కారులకు నాయకుడిగా చిరంజీవి కనిపించనున్నాడు. చిరంజీవి సినీ ఇండస్ట్రీకి రాక ముందు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో దర్శక నిర్మాతలకు ఫోటోలు పంపించేందుకు ఒక కెమెరామెన్ అవసరమవ్వడంతో వీరయ్య సహాయపడ్డాడు. ఇతను చిరంజీవి తండ్రి వెంకట్రావు సహోద్యోగి. పోలీస్ శాఖలో పనిచేస్తుండేవారు. చిరంజీవిని అందంగా ఫోటోలు తీయడమేకాక నిర్మాణ సంస్థలకు పంపించేవాడు. అంతేకాకుండా చిరంజీవి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్ళలో ఈ ఫోటో ఆల్బమ్ చాలా ఉపయోగపడింది. ఈ కృతజ్ఞతతో ఉన్న చిరంజీవికి బాబీ చెప్పిన మాస్ ఎంటర్ టైనర్ కథ వినగానే ఎలాగూ [[విశాఖపట్నం|విశాఖపట్టణం]] బ్యాక్ డ్రాప్ కాబట్టి వీరయ్య పేరైతే బాగుంటుందని అన్నారుట. అలా వాల్తేరు వీరయ్య టైటిల్ వచ్చింది. ఇది చిరంజీవి నటిస్తున్న 154వ చిత్రం.
 
== విడుదల ==
వాల్తేర్ వీరయ్య జనవరి 2023లో [[మకర సంక్రాంతి|సంక్రాంతి పండుగ]] సందర్భంగా విడుదల కానుంది.<ref>{{Cite web|title='Mega 154': Chiranjeevi's next with director Bobby set for Sankranti 2023 release - Times of India|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/mega-154-chiranjeevis-next-with-director-bobby-set-for-sankranti-2023-release/articleshow/92430698.cms|access-date=2022-07-16|website=The Times of India|language=en}}</ref><ref>{{Cite web|last=Hymavathi|first=Ravali|date=2022-06-24|title=Mega 154: Director Bobby And Chiranjeevi's Mass Entertainer Release Date Is Unveiled…|url=https://www.thehansindia.com/cinema/tollywood/mega-154-director-bobby-and-chiranjeevis-mass-entertainer-release-date-is-unveiled-750292|access-date=2022-07-16|website=www.thehansindia.com|language=en}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/వాల్తేరు_వీరయ్య" నుండి వెలికితీశారు