చర్చ:ఉగ్రవాదం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
==ఇస్లాంలో ఉగ్రవాదం నిషిద్ధం కాదు==
నేను ఖురాన్ మరియు హదీస్ సంకలనాలు చదివాను. ఏకైక దేవున్ని నమ్మే ముస్లింలు, యూదులు మరియు నస్రానీలు (నజరేయులు) మాత్రమే స్వర్గానికి వెళ్తారని, మిగిలిన వారు నరకానికి పోతారని ఖురాన్ లోనేలో కూడా వ్రాసి ఉంది, నమ్మక పోతే ముహమ్మద్ అబ్దుల్ గఫూర్ వ్రాసిన ఖురాన్ -ఏ-మజీద్ తెలుగు అనువాదం చదవండి, ఆ పుస్తకం పబ్లిష్ చేసిన వారు హుస్సామీ బుక్ డిపో, హైదరాబాద్. ఆ పుస్తకం ఇతర ప్రాంతాలలో కూడకూడా దొరుకుతుంది. ఇక్కడ ఒక మతం వారు తమ మతం గురించి గొప్పగా చెప్పుకోవడానికి తమ మతంలో ఉగ్రవాదం నిషిద్ధం అని చెప్పుకుంటున్నారు.
"https://te.wikipedia.org/wiki/చర్చ:ఉగ్రవాదం" నుండి వెలికితీశారు
Return to "ఉగ్రవాదం" page.