వికీపీడియా:కాపీహక్కులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Svrangarao (చర్చ | రచనలు) ఆంగ్లభాగ తొలగింపు |
|||
పంక్తి 1:
'''ముఖ్యమైన గమనిక:''' ''వికీపీడియా వ్యాసాలు, బొమ్మలపై వికీమీడియా ఫౌండేషనుకు ఎటువంటి కాపీహక్కులూ లేవు. అంచేత వికీపీడియాలోని వ్యాసాల పునఃప్రచురణ కోరుతూ మా అడ్రసుకు ఈమెయిలు పంపడం వృధా ప్రయాసే. వికీపీడియా లైసెన్సు మరియు సాంకేతిక నియమాలకు లోబడి ప్రచురించుకోవచ్చు. ఈ నియమాలకు లోబడి ప్రచురించుకునేందుకు విజ్ఞప్తి చేసే అవసరం లేకుండా అనుమతులిచ్చేసాం.''
Line 64 ⟶ 63:
# ఆయా ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్లకు చెందిన ఏజన్సీలు, లేదా స్వయానా ఆ ఫోటోగ్రాఫర్లే
# స్వయంగా సదరు ప్రముఖులే లేదా వారి ప్రతినిధులు
== పునర్వినియోగదారుల హక్కులు, బాధ్యతలు ==
Line 82 ⟶ 72:
* వ్యాసాల పారదర్శక ప్రతులకు లింకులివ్వాలి. (పారదర్శక ప్రతి అంటే మా వద్ద లభించే ఎన్ని రకాలైన ఫార్మాటులైనా అని - వికీటెక్స్టు, html వెబ్ పేజీలు, xml ఫీడు మొదలైనవి)
=== "సదుపయోగ" వస్తువులు, ప్రత్యేక నియమాలు===
వికీపీడియా స్వంత పాఠ్యమంతా [[GNU Free Documentation License|GFDL]] లైసెన్సు కింద విడుదల చేసాం. అప్పుడప్పుడు, వికీపీడియా వ్యాసాల్లో "[[వికీపీడియా:సదుపయోగం|సదుపయోగం]]" కిందకు వచ్చే బొమ్మలు, ధ్వనులు, పాఠ్యాంతరాలు ఉండే అవకాశం ఉంది. ఇలా బయటి నుండి తెచ్చే కృతులను వీలైనంత స్వేచ్ఛా లైసెన్సుకు అనుగుణంగా తెస్తే బాగుంటుంది - GFDL లేదా సార్వజనికం వంటివి). అలాంటి కంటెంటు దొరకనపుడు "సదుపయోగం" కిందకు వచ్చే బొమ్మలు/ధ్వనును వాడవచ్చు.
==అనుమతి లేకుండా వికీపీడియాలో ప్రచురించిన ఏదైనా విషయానికి స్వంతదారు మీరే ఐతే..==
|