కామసూత్ర: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: sk:Kamasutra
ఆంగ్లభాగ తొలగింపు
పంక్తి 1:
{{అనువాదం}}
 
[[వాత్సాయనుడు|వాత్సాయనుని]] కామసూత్రాలు ([[సంస్కృతం]]: कामसूत्र) అని పిలువబడే ఈ గ్రంధము మానవుల శృంగార శాస్త్రముగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. ప్రాచీన భారతదేశములో ఈ గ్రంథము సంస్కృత సాహిత్యములో శృంగారానికి సంబంధిన రచనలలో ప్రామాణిక గ్రంథమని భావిస్తారు. దీన్ని మల్లనాగ వాత్సాయనుడు రచించాడని భావిస్తారు. గ్రంథంలోని కొంతభాగం మానవ లైంగిక ప్రవర్తన గురించి చెప్పబడింది.<ref>[http://www.indrasinha.com/kamasutra.html Common misconceptions about Kama Sutra.] సాధారణంగా భావించినట్టుగా కామసూత్ర శృంగార కరదీపిక కాదు, అలాగే పవిత్రమైన మతసంబంధ గ్రంథమూ కాదు. ఖచ్చితంగా తాంత్రిక గ్రంథము అంతకంటే కాదు. గ్రంథం యొక్క ప్రారంభ చర్చలో చెప్పినట్టు ప్రాచీన హిందూ జీవనంలో ముఖ్యమైన విధులైనటువంటి ధర్మార్ధకామాల్లో కామాన్ని సరైన మరియు సముచితమైన స్థానం (కాంటెక్స్ట్) లో చూపించటమే వాత్సాయనిని ఉద్దేశ్యము. ధర్మ (ఉన్నత జీవితము) జీవితం యొక్క అత్యున్నత లక్ష్యం, ఆ తరువాత స్థానంలో అర్ధ (ధనార్జన), ఆ తరువాత చివరి స్థానములో కామము వస్తుంది.” —[[Indra Sinha]].</ref>
 
సాధారణంగా కామశాస్త్రమనే గ్రంథాల సమహారంలో కామసూత్ర అత్యంత ప్రాచుర్యం పొందిన గ్రంథం.<ref>For Kama Sutra as the most notable of the kāma śāstra literature see: Flood (1996), p. 65.</ref> సాంప్రదాయకంగా, the first transmission of ''Kama Shastra'' or "Discipline of Kama" is attributed to Nandi the sacred bull, [[Shiva]]'s doorkeeper, who was moved to sacred utterance by overhearing the lovemaking of the god and his wife [[Parvati]] and later recorded his utterances for the benefit of mankind.<ref>For Nandi reporting the utterance see: p. 3. Daniélou, Alain. ''The Complete Kama Sutra: The First Unabridged Modern Translation of the Classic Indian Text''. Inner Traditions: 1993. ISBN 0-89281-525-6.</ref>
 
చరిత్రకారుడు [[జాన్ కీయే]] కామసూత్ర ఒక సంకలనమని, ఇది ప్రస్థుతమున్న స్థితిలో క్రీ.శ. రెండవ శతాబ్దములో సేకరించబడినదని చెప్పాడు.<ref>For the Kama Sutra as a compilation, and dating to second century CE, see: Keay, pp. 81, 103.</ref>
"https://te.wikipedia.org/wiki/కామసూత్ర" నుండి వెలికితీశారు