కర్లపాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి fix template, sandbox version should not be used
చి గ్రామ, మండల వ్యాసాల చెక్ లిష్టు ప్రకారం
పంక్తి 94:
ఇదే పేరుగల ప్రకాశం జిల్లాలోని మరియొక గ్రామం కొరకు చూడండి:- [[కర్లపాలెం (గుడ్లూరు)]]
 
'''కర్లపాలెం,''' [[బాపట్ల జిల్లా]] [[కర్లపాలెం మండలం]] లోని గ్రామం.ఇది సమీప పట్టణమైన [[బాపట్ల]] నుండి 9 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 5492 ఇళ్లతో, 19874 జనాభాతో 2623 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 9940, ఆడవారి సంఖ్య 9934. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1950 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1262. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590454<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 522 111. ఎస్.ట్.డి.కోడ్ = 08643.
'''కర్లపాలెం,''' [[బాపట్ల జిల్లా]] [[కర్లపాలెం మండలం]] లోని గ్రామం.
 
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 5492 ఇళ్లతో, 19874 జనాభాతో 2623 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 9940, ఆడవారి సంఖ్య 9934. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1950 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1262. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590454<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 522 111. ఎస్.ట్.డి.కోడ్ = 08643.
 
== గణాంకాలు ==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 19157. ఇందులో పురుషుల సంఖ్య 9638, స్త్రీల సంఖ్య 9519,గ్రామంలో నివాసగృహాలు 4909 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2623 హెక్టారులు.
 
Line 103 ⟶ 102:
ఇక్కడ సా.శ. ఒకటో శతబ్దానికి చెందిన భౌద్ద స్తూపాలు లభ్యమయ్యాయి.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
కర్లపాలెం పూర్వముపూర్వం దీని పేరు కఱులపాలెం, కఱి అనగా ఏనుగు, ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తూ ఉండేవి. అందుకే దీనిని కఱుల పాలెం అని పిలిచెవారు. కాలక్రమేణా అది '''కర్లపాలెం''' అయినది.
==గ్రామ భౌగోళికం==
ఇది సమీప పట్టణమైన [[బాపట్ల]] నుండి 9 కి. మీ. దూరంలో ఉంది.
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో [[యాజలి]],[[గుడిపూడి]], [[భర్తిపూడి]], [[అప్పికట్ల]], [[ఈతేరు]] గ్రామాలు ఉన్నాయి.
===సమీప మండలాలు===
పశ్చిమాన [[బాపట్ల]]మండలం,తూర్పున [[పిట్టలవానిపాలెం]] మండలం,ఉత్తరాన [[పొన్నూరు]] మండలం,తూర్పున [[నిజాంపట్నం]] మండలం.
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో రెండు ప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 12, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 8, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి.సమీప ఇంజనీరింగ్ కళాశాల బాపట్లలో ఉంది. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు బాపట్లలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం బాపట్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[గుంటూరు]] లోనూ ఉన్నాయి.
 
సమీప ఇంజనీరింగ్ కళాశాల బాపట్లలో ఉంది. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు బాపట్లలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం బాపట్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[గుంటూరు]] లోనూ ఉన్నాయి.
 
== వైద్య సౌకర్యం ==
Line 162 ⟶ 155:
 
===శ్రీ పెద్దింటమ్మ అమ్మవారి ఆలయం===
ఈ ఆలయంలో, 2014, ఆగస్టు-24, శ్రావణ మాసం, చివరి ఆదివారం నాడు, గ్రామస్థులు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, మహిళలు అమ్మవారికి నీటిబిందెలతో అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, పసుపు, కుంకుమలతో విశేషపూజలు నిర్వహించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. [3]
 
కర్లపాలెంలోని యాదవపాలెంకు చెందిన భక్తులు, 2015,[[మే]]-24వ తేదీ [[ఆదివారం]]నాడు, పెద్దింటమ్మ కొలుపులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో ఆలయానికి చేరుకొని, అమ్మవారికి మొక్కులు చెల్లించి, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అమ్మవారి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. [4]
 
పెద్దింటమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయ స్వామి, వినాయక స్వామి వారల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 2020,నవంబరు-7వతేదీ శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేసారు. [6]
 
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామములో 2017, ఫిబ్రవరి-9న భారతదేశ మాజీ అధ్యక్షులు శ్రీ ఎ.పి.జె.అబ్దుల్ కలాం గారి విగ్రహావిష్కరణ నిర్వహించారు. [5]
 
==మూలాలు==
<references/><br />{{కర్లపాలెం మండలంలోని గ్రామాలు}}
==వెలుపలి లింకులు==
[6] ఈనాడు గుంటూరు (గ్రామీణ) జిల్లా;2020,నవంబరు-8,5వపేజీ.
"https://te.wikipedia.org/wiki/కర్లపాలెం" నుండి వెలికితీశారు