వికీపీడియా:5 నిమిషాల్లో వికీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 57:
తరువాతి ట్యాబు- మార్చు. వ్యాసంలోగానీ, చర్చలో గానీ ఏదైనా రాయదలిస్తే ఈ ట్యాబ్ ను నొక్కాలి. రచన చేసేందుకు వీలుగా మీకో ఎడిట్ బాక్సు కనిపిస్తుంది. ఇప్పటికే ఉన్న వ్యాసాన్ని ఆ ఎడిట్ బాక్సులో చూడవచ్చు. మీరు చెయ్యదలచిన మార్పులు, చేర్పులు చేసి భద్రపరచగానే, ఆ మార్పులు సంబంధిత (వ్యాసం లేదా చర్చ) పేజీలో కనిపిస్తాయి. మార్చు ట్యాబ్ కు వెళ్ళి నపుడు, మీరు వ్యాసం పేజీని మారుస్తున్నారా, లేక చర్చ పేజీని మారుస్తున్నారా అనేది తెలుపుతూ సంబంధిత ట్యాబ్ లు తెరుచుకుని ఉంటాయి, గమనించండి.
 
===='''చరితంచరిత్ర'''====
ఇక తరువాతది చరితంచరిత్ర. వ్యాసం పేజీలోగానీ, చర్చా పేజీలో గాని ఇప్పటి వరకు జరిగిన మార్పు చేర్పుల జాబితా ఇది.ఎవరెవరు, ఏయే మార్పులు, ఎప్పుడెప్పుడు చేసారో తెలిపే చక్కటి జాబితా ఇది. చరితంచరిత్ర టాబుకు వెళ్ళి నపుడు, మీరు వ్యాసం పేజీ చరితంచరిత్ర చూస్తున్నారా, లేక చర్చ పేజీ చరితంచరిత్ర చూస్తున్నారా అనేది తెలుపుతూ సంబంధిత ట్యాబ్ లు తెరుచుకుని ఉంటాయి, గమనించండి.
 
===='''తరలించు'''====