ఆవు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:CowHA.jpg|thumb|right|250px|హిందువుల పూజలందుకొంటున్న గోమాత.]]
'''ఆవులు''' (Cow) హిందువులకు ఎంతో పవిత్రమయిన జంతువులు[[జంతువు]]లు. వీటి నుండి పితికే [[పాలు]] ఎంతో శ్రేష్టమయినవి. గ్రామాలలో వీటి పేడను పిడకలుగా తయారు చేసి వంటచెరకుగా ఉపయోగిస్తారు<ref name="gobar">గోబర్ గ్యాసు లో గోబర్ అంటే పేడ అని అర్ధం, అంటే మన పిడకలు ఉపయోగించే విధానానికి ఒక శాస్తీయతను కల్పించే ప్రక్రియ గోబర్ గ్యాసు.</ref>. ఇవి చనిపోయిన తరువాత వీటి చర్మాన్ని ఉపయోగించి చెప్పులు మొదలయిన తోలువస్తువులు తయారు చేస్తారు. కొన్ని దేశాలలో వీటిని మాంసం కోసం కూడా పెంచుతారు.
 
==కొన్ని విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/ఆవు" నుండి వెలికితీశారు