హుండి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
హుండీ అంటే Bill of Exchange అని కూడా
పంక్తి 5:
 
గుర్తింపబడిన బ్యాంకులు లేదా డబ్బు పంపిణీ సంస్థల ద్వారా కాకుండా, బ్రోకర్ల ద్వారా నమ్మకం మీద ఆధారపడి, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా వంటి ప్రాంతాలనుండి భారత దేశానికి డబ్బు పంపే ఒక వ్యవస్థను '''హవాలా''' లేదా '''హుండీ''' విధానం అంటారు.
 
వ్యాపార శాస్త్రంలో హుండీ అన్న పదానికి మరొక అర్ధముంది. ఒకరు మరొకరి వద్దనుండి అప్పుకు సరుకులు కొన్నప్పుడు, అప్పుకు అమ్మే వ్యాపారి తన సరుకులను దిగుమతి చేసుకుంటున్న వర్తకుని వద్దకు పంపేటప్పుడు, ఆ సరుకులను స్వాధీన పర్చుకోవటానికి అవసరమయ్యే రైలు లేదా లారీ రశీదుతో (Railway Receipt R/R or Lorry Receipt L/R)పంపుతూ, దానితో పాటు మరొక ఒప్పంద పత్రం పంపుతారు. ఆ ఒప్పంద పత్రాన్ని హుండీ (Bill of Exchange)అని అంటారు. ఆ హుండీని అమోదించి దిగుమతి చేసుకుంటున్న వర్తకుడు సరుకులను స్వాధీన పర్చుకుంటాడు. సామాన్యంగా హుండీ లో వ్యక్త పరచిన సరుకు విలువను మూడు నెలల తరువాత చెల్లించాలి.
 
 
"https://te.wikipedia.org/wiki/హుండి" నుండి వెలికితీశారు