"స్తంభం" కూర్పుల మధ్య తేడాలు

709 bytes added ,  11 సంవత్సరాల క్రితం
కొద్దిగా విస్తరణ
(కొద్దిగా విస్తరణ)
'''స్తంభం''' ఒక ప్రత్యేకమైన నిర్మాణము.స్తంభమనేది లావుకు తగ్గ పొడవుతో ఉండే నిర్మాణ విశేషం. స్తంభాలు ముఖ్యంగా పైకప్పు బరువును మొయ్యటానికి వాడతారు. వీటిని పెద్ద [[ఇల్లు]], [[మేడ]]లుమేడలు, [[వంతెన]]లు మొదలైనవి కట్టడానికి ఉపయోగిస్తారు. ఇవి గుండ్రంగా గాని లేదా చదరంగా గాని వివిధ పరిమాణాలలో ఉంటాయి. పాతకాలంలో ఎక్కువగా కొందలలోని కథిన శిలలను స్తంభ రూపంలో చెక్కి, కావలిసిన నిడివి గలవి తయారు చేసుకునే వారు. ప్రస్తుతము వీటిని ఎక్కువగా [[ఇసుక, సిమెంటు, కంకర మరియు నీరు మిశ్రమం(కాంక్రీటు]]), లేదా [[ఇనుము]], [[కలప]]తో తయారుచేస్తారుతయారుచేస్తున్నారు.
 
==రకాలు==
3,487

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/366970" నుండి వెలికితీశారు