"స్తంభం" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
(కొద్దిగ విస్త్రరణ, మార్పులు)
చి
*'''విద్యుత్ స్తంభం''' : తీగలను భూమికి తగలకుండా విద్యుత్ ను ఒక చోటినుండి మరొక చోటికి తరలించడానికి వాడతారు. వీటిని కలపతో గాని, సిమెంట్ తో గాని లేదా లోహపు గొట్టాలతో గాని తయారుచేస్తారు.
 
*'''[[ఘంట స్తంభం]]''' : [[వీధి]] లోని అందరికీ అనుకూలంగా [[రహదారి]] కూడలిలో పెద్ద ఘంట ను ఏర్పాటు చేస్తారు. వీటిని నిర్నీత సమయాలలో మ్రోగింగించడం ద్వారా ప్రజలందరికి సమయాన్ని తెలియజేస్తారు.ఇప్పుడు ఇవి దాదాపు కనుమరుగయి పొయ్యాయి.
*'''దీప స్తంభం''' : సముద్ర తీర ప్రాంతాలలో నావికుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలు.
*'''కప్ప స్తంభం''' : కొన్ని దేవాలయాలలో ఉన్న ఇలాంటి స్తంభాన్ని పట్టుకుంటే పిల్లలు లేనివారికి పిల్లలు కలుగుతారని నమ్మకం.
3,487

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/366974" నుండి వెలికితీశారు