శివమొగ్గ: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ కొంచెంగా
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
}}
 
'''శివమొగ్గ''' లేదా '''షిమోగా''' ([[కన్నడం]]:ಶಿವಮೊಗ್ಗ), [[కర్ణాటక]] రాష్ట్రంలో ఒక జిల్లా మరియు ఆ జిల్లా పాలనా కేంద్రమైన పట్టణం. ఇది [[తుంగ నది]] వడ్డునఒడ్డున ఉంది.
 
"శివ ముఖ" (శివుని ముఖం) అనే పదం నుండి "శివమొగ్గ" పదం వచ్చిందంటారు. "సిహి మోగె" (తీపి కుండ) నుండి కూడా ఈ పేరు వచ్చిందంటారు. 16వ శతాబ్దంలో "కలాడి" నాయకుల పాలనా కాలంలో ఈ పట్టణం ప్రాముఖ్యతను సంతరించుకొంది. [[శివప్ప నాయకుడు|శివప్ప నాయకుని]] కాలం ఈ నగరం చరిత్రలో సువర్ణఘట్టం. తరువాత మైసూరు రాజ్యంలో భాగంగా ఉంది. 2006 నవంబరు 1 న అధికారికంగా ఈ నగరం మరియు జిల్లా పేరును "షిమోగా"నుండి "శివమొగ్గ"గా మార్చారు.
"https://te.wikipedia.org/wiki/శివమొగ్గ" నుండి వెలికితీశారు