ఆదిశేషుడు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
కామన్స్ నుంచి బొమ్మ చేర్పు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:Vishnu and Lakshmi on Shesha Naga, ca 1870.jpg|right|thumb|250px|శేషశయనంపై లక్ష్మీ సమేత ఆదిశేషుడు]]
[[హిందూ]] పురాణాల ప్రకారం పాల సముద్రంలో శ్రీ మహా[[విష్ణువు]] శయనించే శేషతల్పమే '''ఆదిశేషుడు'''. సర్పాలకు ఆద్యుడు, రారాజు. ఈతని అంశలోనే రామాయణంలో [[లక్ష్మణుడు]] జన్మించాడు. పురాణాల ప్రకారం సమస్త భూమండలాలు ఆదిశేషుడు తన పడగపై మోస్తున్నాడు. వేయి పడగల నుంచీ నిత్యం విష్ణు కీర్తి వినిపిస్తూ ఉంటుంది. ఈ సర్పానికే అనంత శేషుడనే పేరు కూడా ఉంది.
==స్వరూపం==
"https://te.wikipedia.org/wiki/ఆదిశేషుడు" నుండి వెలికితీశారు