సొర చేప: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
 
అందరికీ తెలిసిన [[బుల్ సొర]] (Carcharhinus leucas) చేపలలో చాలా జాతులుంటాయి. ఇవి సముద్రాలలోను, మంచి నీటిలోను మరియు నదీ డెల్టా ప్రాంతాలలోను నివసిస్తాయి.<ref>{{cite book| last=Allen| first=Thomas B. |date=1999| title=The Shark Almanac|location=New York| publisher=The Lyons Press |isbn= 1-55821-582-4| oclc=39627633}}</ref>
 
==ఉపయోగాలు==
*సొర చేప [[మాంసం]] గా మంచి బలమైన [[ఆహారం]]. అయితే గర్భిణీ స్త్రీలు దీనిని తినకూడదని ఆంక్షలు విధిస్తారు.
*సొర చేప చర్మాన్ని దానికున్న డెంటికల్స్ మూలంగా [[సాండ్ పేపర్]] వలె ఉపయోగిస్తారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సొర_చేప" నుండి వెలికితీశారు