డైమండ్ రత్నబాబు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
 
== జననం ==
రత్నబాబు 1982, సెప్టెంబరు 19న ఈశ్వరరావు - ప్రభావతి దంపతులకు [[ఆంధ్రప్రదేశ్]], [[కృష్ణా జిల్లా]]<nowiki/>లోని [[మచిలీపట్నం]]<nowiki/>లో జన్మించాడు. శ్రీ సోము పిల్లల పాఠశాల, జార్జ్ కరోనేషన్ హైస్కూల్ లో పాఠశాల విద్యను చదివాడు. నోబుల్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశాడు.
 
చిన్నప్నటినుండి సాహిత్యంలో ప్రవేశం ఉన్న రత్నబాబు రాసిన కవిత్వాన్ని విన్నవాళ్ళు 'కుర్రాడు డైమండ్ లా ఉన్నాడు, చాలా బాగా రాశాడు' అని అన్నారు. ఆ మాట తనకు నచ్చి, డైమండ్ అనే పదాన్ని తన కలంపేరుగా పెట్టుకున్నాడు. అలా అందరూ డైమండ్ రత్నబాబు అని పిలుస్తున్నారు.
 
== ఉద్యోగ జీవితం ==
== సినిమారంగం ==
విజయవాడలోని నవత ట్రాన్స్ పోర్టులో కొంతకాలం పనిచేశాడు. ఆ తరువాత హాస్యానందం మ్యాగజైన్ సబ్ ఎడిటర్ కూడా పనిచేశాడు.
నటుడు [[అల్లు రామలింగయ్య]] గురించి రత్నబాబు రాసిన వ్యాసం ఒక పత్రికలో ప్రచురితమయింది. దానికి వచ్చిన 250 రూపాయల చెక్కు తీసుకోవడానికి [[హైదరాబాదు]]<nowiki/>కి వెళ్ళాడు. ఇతని రచనల గురించి తెలుసుకున్న [[అల్లు అరవింద్]], [[అల్లు అర్జున్]] లు సినిమారంగంలో ప్రోత్సాహం అందించారు. సినిమా రచయిత [[చింతపల్లి రమణ]] దగ్గర కొన్ని సినిమాలకు పనిచేశాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
2015లో వచ్చిన [[షేర్ (సినిమా)|షేర్]] సినిమాతో రచయితగా సినిమారంగంలోకి ప్రవేశించాడు. ఆ తరువాత [[లక్కున్నోడు]] (2017), [[గాయత్రి (సినిమా)|గాయత్రి]] (2018) మొదలైన సినిమాలకు రచయితగా పనిచేశాడు.<ref>{{Cite web|title=Diamond Ratna Babu - Movies, Biography, News, Age & Photos|url=https://in.bookmyshow.com/person/diamond-ratna-babu/in.bookmyshow.com/person/diamond-ratna%20babu/1060269|access-date=2022-04-14|website=BookMyShow|language=en-IN}}</ref>
రత్నబాబుకు పరిమళ పుష్పా నాయుడుతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు (మోహిత్ కళ్యాణ్ నాయుడు, ధృవ కళ్యాణ్ నాయుడు).
 
== సినిమారంగం ==
నటుడు [[అల్లు రామలింగయ్య]] గురించి రత్నబాబు రాసిన వ్యాసం ఒక పత్రికలో ప్రచురితమయింది. దానికి వచ్చిన 250 రూపాయల చెక్కు తీసుకోవడానికి [[హైదరాబాదు]]<nowiki/>కి వెళ్ళాడు. ఇతని రచనల గురించి తెలుసుకున్న [[అల్లు అరవింద్]], [[అల్లు అర్జున్]] లు సినిమారంగంలో ప్రోత్సాహం అందించారు. సినిమా రచయిత [[చింతపల్లి రమణ]] దగ్గర కొన్ని సినిమాలకు పనిచేశాడు. [[సీమ శాస్త్రి|సీమశాస్త్రి]], [[పాండవులు పాండవులు తుమ్మెద]], [[పిల్లా నువ్వు లేని జీవితం]], [[సెల్ఫీ రాజా]], [[ఇంట్లో దెయ్యం నాకేం భయం]] మొదలైన సినిమాలకు రచనా విభాగంలో పనిచేశాడు. 2015లో వచ్చిన [[షేర్ (సినిమా)|షేర్]] సినిమాతో పూర్తిస్థాయి రచయితగా సినిమారంగంలోకి ప్రవేశించాడు. ఆ తరువాత [[లక్కున్నోడు]] (2017), [[గాయత్రి (సినిమా)|గాయత్రి]] (2018) మొదలైన సినిమాలకు రచయితగా పనిచేశాడు.<ref>{{Cite web|title=Diamond Ratna Babu - Movies, Biography, News, Age & Photos|url=https://in.bookmyshow.com/person/diamond-ratna-babu/in.bookmyshow.com/person/diamond-ratna%20babu/1060269|access-date=2022-04-14|website=BookMyShow|language=en-IN}}</ref> తెలుగు సినీ రచయితల సంఘం కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాడు.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/డైమండ్_రత్నబాబు" నుండి వెలికితీశారు