శ్రీ దత్త దర్శనము: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కె.ఆర్.విజయ నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
శ్రీ [[దత్తాత్రేయ స్వామి]] [[త్రిమూర్తులు|త్రిమూర్తుల]] ([[బ్రహ్మ]], [[విష్ణు మూర్తి]], [[మహేశ్వరుడు]]) స్వరూపం. ఈ చిత్రంలో దత్తాత్రేయ స్వామి అవతారం యొక్క విశేషము, మహిమలు అద్భుతంగా చిత్రీకరించారు. దత్త స్వామి జననం, [[ఇంద్రుడు|ఇంద్రుణ్ణి]] జంభాసురుడు అనే రాక్షసుడి బారి నుండి కాపాడడం, [[విష్ణుదత్తుడు]] అవే బ్రాహ్మణుడిని అనుగ్రహించడం, [[కార్తవీర్యార్జునుడు]] అనే రాజును పరీక్షించి అనేక వరాలను ప్రసాదించడం, [[పరశురాముడు|పరశురాముడికి]] జ్ఞాన బోధ మొదలైన కథలు ఈ చిత్రంలో ఉన్నాయి.
==నటీనటులు==
{{Div col|colwidth=20em|content=
* రంగనాథ్
* కె.ఆర్.విజయ
* శివకృష్ణ
* గుమ్మడి వెంకటేశ్వరరావు
* ఎం.ప్రభాకర్ రెడ్డి
* జె.వి.రమణమూర్తి
* సుత్తి వీరభద్రరావు
* ప్రభ
* జయంతి
* కాంచన
* సిల్క్ స్మిత
* జయలలిత
* నిర్మల
* జయవాణి
* జ్యోతిర్మయి
* సర్వదమన్ బెనర్జీ
* చలపతిరావు
* ఈశ్వరరావు
* [[టెలిఫోన్ సత్యనారాయణ]]
* [[వల్లం నరసింహారావు]]
}}
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:కాంచన నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/శ్రీ_దత్త_దర్శనము" నుండి వెలికితీశారు