శివమొగ్గ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
ఈ జిల్లాలో ఆగ్నేయం నుండి వాయువ్యం వరకు భద్రావతి, హర్నహళ్ళి, కుంసి, ఆనందపురం, సాగర్ ల మీదుగా తల్గుప్ప వరకు ఒక రైలు మార్గం ఉంది.
;రోడ్డు రవాణా:
ఈ జిల్లాలో ప్రధాన పట్టణాలను కలుపుతూ ముఖ్య రహదారులున్నాయి. 13వ నెంబరు [[జాతీయ రహదారి]] మరియు 206వ నెంబరు జాతీయ రహదారులు ఈ జిల్లా గుండా వెళ్తున్నాయి. ఈ జిల్లాలో మొత్తం 6632 కిలోమీటర్ల రోడ్డు మార్గం ఉండగా అందులో 222 కిలోమీటర్లు జాతీయ రహదారులు. 402 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు కూడా ఈ జిల్లా గుండా వెళ్తున్నాయి.
ఈ జిల్లాలో జాతీయ రహదారులు లేకున్ననూ ప్రధాన పట్టణాలను కలుపుతూ ముఖ్య రహదారులున్నాయి.
;వాయు రవాణా:
ప్రస్తుతానికి వాయు రవాణా ఈ జిల్లాలో లేనప్పటికీ శివమొగ్గ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో సొగానె వద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు.
 
==పరిశ్రమలు==
"https://te.wikipedia.org/wiki/శివమొగ్గ" నుండి వెలికితీశారు