షావుకారు జానకి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
కొంచెం విస్తరణ
పంక్తి 1:
{{మొలక}}
'''షావుకారు జానకి''' (జ. 1932 డిసెంబరు 12) అలనాటి తెలుగు సినీ కథానాయిక. ఈమెతండ్రి మొట్టమొదటిటి. చిత్రంవెంకోజీరావు [[షావుకారు]]పేపర్ ఈమెపరిశ్రమలో ఇంటినిపుణుడు, పేరైపోయిందితల్లి పేరు శచీదేవి. '''జానకి''' 1932 సంవత్సరం [[పశ్చిమ బెంగాల్]] లో పుట్టారుజన్మించింది.<!-- ప్రముఖ(సరి తెలుగుచూడాలి. కథానాయకిఆంగ్ల [[కృష్ణకుమారి]]వికీలో ఈమెకు"రాజమండ్రి" స్వయానాఅని ఉంది) --> చెల్లెలు. ఈమె అస్సాం గౌహతిలో మెట్రిక్యులేషన్ వరకు చదివింది. అరిజోనా విశ్వవిద్యాయంలో గౌరవ డాక్టరేట్ పొందింది.
 
ఈమె 385 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలోను, 3 హిందీ సినిమాలలోను, 1 మళయాళం సినిమాలోను నటించింది. అనే రంగస్థల నాటకాలలో కూడా నటించింది. తన 11వయేటనే రేడియోలో ఒక తెలుగు కార్యక్రమంలో పాల్గొంది. ఈమె మొట్టమొదటి చిత్రం [[షావుకారు]] ఈమె ఇంటి పేరైపోయింది. ప్రముఖ తెలుగు కథానాయకి [[కృష్ణకుమారి]] ఈమెకు స్వయానా చెల్లెలు. జాతీయ ఫిల్మ్ అవార్డులకు, తెలుగు సినిమా అవార్డులకు కమిటీలో జ్యూరీ సభ్యురాలిగా పని చేసింది. ఈమె [[సత్యసాయిబాబా]]కు భక్తురాలు.
 
 
విజయా ప్రొడక్షన్స్ వారి [[షావుకారు]] ఈమె మొదటి సినిమా. తరువాత ఆమె "షావుకారు జానకి"గా ప్రసిద్ధురాలయ్యింది. అప్పటి అందరు ప్రముఖ నాయకుల సరసన నటించింది. అనేక పురస్కారాలు పొందింది. తెలుగులో ఈమె సినిమాలలో కొన్ని - [[డాక్టర్ చక్రవర్తి]], [[మంచి మనసులు]], [[రోజులు మారాయి]].
 
 
 
[[వర్గం:1932 జననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
 
 
[[en:Sowcar Janaki]]
"https://te.wikipedia.org/wiki/షావుకారు_జానకి" నుండి వెలికితీశారు