బతుకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 82:
బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద [[పండుగ]]. పూలు బాగా వికసించే కాలంలో, [[జల వనరులు|జలవనరులు]] సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు "బొడ్డెమ్మ" (మట్టితో చేసే [[దుర్గాదేవి]] బొమ్మ) ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు.
===మరొక కథనం===
పూర్వం భట్టు నరసింహ అనే భట్ట రాజులు చోళదేశాన్ని పాలించేవాడు.ఆయన చాలా ధర్మాత్ముడు.అందువల్ల ధర్మాంగుడు అని కూడా పిలిచేవారు.అతని భార్య సత్యవతి. ఒక యుద్ధంలో ఆ రాజు తన బంధు మిత్రులను కోల్పోయి, భార్య సత్యవతితో అడవులకు వెళ్లిపోయాడు. ఆ తరువాత ఆయన శ్రీమహాలక్ష్మీదేవిని మనసున తలచి, గొప్ప తపస్సు చేసాడు. కొంత కాలానికి శ్రీమహాలక్ష్మీదేవి కరుణించి, సాక్షాత్కరించి ఏమి వరం కావాలని అడిగింది.తల్లీ! మమ్ములను కరుణించి, నీవే మా కుమార్తెగా జన్మించాల'ని ఆయన వేడుకున్నాడు. అందుకు శ్రీమహాలక్ష్మీదేవి సంతోషించి, తథాస్తు అన్నది. కొంత కాలానికి సత్యవతి గర్భాన శ్రీమహాలక్ష్మీదేవి జన్మించింది. ఆ బాలికను చూసి మునులు, ఋషులు ఎంతో సంతోషించి, అనారోగ్యాలు లేకుంగా బాగా ' బతుకమ్మా అని దీవించారు. ఆనాటి నుంచి ఆమెను బతుకమ్మగా పిలువసాగారు. బతుకమ్మ జన్మించిన కొంతకాలానికే రాజు తిరిగి తన రాజ్యాన్నిసంపాదించి,రాజ్యమేలాడు. ఆ రాజ్య ప్రజలు సుఖసంతోషాలతో ఎంతో ఆనందంగా జీవించారు.<ref>{{Cite book|title=తెలుగువారి సంపూర్ణ పెద్ద బాలశిక్ష ప్రథమ భాగం|location=హైదరాబాదు|pages=116}}</ref><ref>{{Cite news|title=బతుకమ్మ చరిత్ర|work=ఆంధ్రప్రభ}}</ref>
 
==వివిధ ఆచారాలు==
"https://te.wikipedia.org/wiki/బతుకమ్మ" నుండి వెలికితీశారు