భారత ఉపఖండం: కూర్పుల మధ్య తేడాలు

తర్జుమా పూర్తి {{అనువాదం}} తొలగించాను
శుద్ధి
పంక్తి 1:
[[Image:Indian subcontinent.JPG|thumb|right|250px|భారత ఉపఖండం భౌగోళిక పటము]]
'''భారత ఉపఖండము''' (Indian subcontinentSubcontinent) [[ఆసియా]] ఖండంలోని భాగము. ఈ ఉపఖండంలో [[దక్షిణ ఆసియా]] లోని [[భారతదేశం]], [[పాకిస్థాన్]], [[బంగ్లాదేశ్]], [[నేపాల్]], [[భూటాన్]], [[శ్రీలంక]] మరియు [[మాల్దీవులు]] కలిసివున్నాయి.
 
కొన్ని ప్రత్యేకమైన భౌగోళిక మరియు పొలిటికలరాజకీయ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి వుండటం మూలాన "[[ఉపఖండం]]" అనే పదం ఉపయోగంలోకి వచ్చింది.<ref> ''Oxford English Dictionary'' 2nd edition. 1989. Oxford University Press.</ref> <ref>''Webster's Third New International Dictionary, Unabridged''. 2002. Merriam-Webster. [http://unabridged.merriam-webster.com retrieved 11 March 2007.]</ref>
 
== పద ప్రయోగం ==
భారత ఉపఖండం మరియు [[దక్షిణ ఆసియా ]] సుమారు ఒకేలాంటి పదాలైనా, భారత ఉపఖండం భౌగోళికంగా ఉపయోగిస్తే, [[టిబెట్]] మరియు [[మయన్మార్]] తో కలిపి దక్షిణాసియా అని పొలిటికల్ గా ఉపయోగిస్తారు. ఈ ఉపఖండం మూడు వైపులా నీటితో చుట్టి వుంటుంది, [[బంగాళాఖాతం]], [[హిందూ మహాసముద్రం]] మరియు [[అరేబియా సముద్రం]]. నాలుగవవైపు [[హిమాలయా పర్వతాలు]] ఉంటాయిఉన్నాయి.
 
== భౌగోళికం ==
పంక్తి 25:
==ఇది కూడా చూడండి==
*[[దక్షిణ ఆసియా]]
*[[ఆసియా]]
 
==మూలాలు==
{{reflist}}
పంక్తి 32:
 
[[వర్గం:భూగోళ శాస్త్రము]]
[[వర్గం:ఆసియా]]
[[వర్గం:ద్వీపకల్పాలు]]
[[వర్గం:దక్షిణ ఆసియా]]
"https://te.wikipedia.org/wiki/భారత_ఉపఖండం" నుండి వెలికితీశారు