ఆవులింత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''ఆవులింత''' (Yawn) [[నిద్ర]] వచ్చేముందు జరిగే అసంకల్పిత చర్య. ఆవులించినప్పుడు మనం చెవులు రిక్కించి, గట్టిగా ఊపిరి పీల్చి కొంత సమయం తర్వాత విడిచిపెడతాము. ఆవులించినప్పుడు ఒళ్ళు విరుచుకుంటే దానిని పాండిక్యులేషన్ (Pandiculation) అంటారు.<ref name=pandiculate>[http://www.medterms.com/script/main/art.asp?articlekey=4752 MedOnline.net term] pandiculate</ref>
 
సామాన్యంగా అలసిపోయినప్పుడు, శరీరకమైన లేదా మానసికమైన ఒత్తిడికి లోనయినప్పుడు, బోరుకొట్టినప్పుడు ఆవులింతలు వస్తాయి. మానవులలో ఆవులింతలు ఒక విధమైన అంటువ్యాధి వంటివి. అనగా ఆవులించే వ్యక్తిని చూసినా లేదా ఆవులించడం గురించి ఆలోచించినా ఇవి ఎక్కువగా వస్తాయి.<ref>Camazine, Deneubourg, Franks, Sneyd, Theraulaz, Bonabeau, ''Self-Organization in Biological Systems'', [[Princeton University Press]], 2003. ISBN 0-691-11624-5, ISBN 0-691-01211-3 (pbk.) p. 18.</ref> ఆవులింతలు [[చింపాజీచింపాంజీ]] లలో మరికొన్ని జంతువులలో కూడా కనిపిస్తాయి.
 
The primary reason behind yawning is to control brain temperature. Yawning cools off your brain, much like a fan cools off the inside of a computer.<ref>{{Cite web|url=http://dsc.discovery.com/news/2008/12/15/yawn-brain-head.html |title=Discovery News |accessdate=2008-12-15}}</ref> The claim that yawning is caused by lack of oxygen has not been substantiated scientifically.<ref name=Provine2005>{{cite journal |title=Yawning |author=Provine RR |journal=American Scientist |year=2005 |volume=93 |issue=6 |pages=532 |doi=10.1511/2005.6.532 |url=http://www.americanscientist.org/template/AssetDetail/assetid/47361}}</ref> Some claim that yawning is not caused by lack of oxygen, for the reason that yawning allegedly reduces oxygen intake compared to normal respiration.<ref name=Provine2005 /> Another speculated reason for yawning is nervousness and is also claimed to help increase the state of alertness of a person—paratroopers have been noted to yawn in the moments before they exit the aircraft.<ref>[http://www.newscientist.com/article/mg19426104.400-yawning-may-boost-brains-alertness.html New Scientist]</ref>
"https://te.wikipedia.org/wiki/ఆవులింత" నుండి వెలికితీశారు