అల్లరి మొగుడు: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్చాను #WPWP, #WPWPTE
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[మోహన్ బాబు]],
[[మీనా]]
[[రమ్యక్రిష్ణ]]
[[కైకాల సత్యనారాయణ]]
[[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
[[అన్నపూర్ణ (నటి)|అన్నపూర్ణ]],
[[సోమయాజులు]],
[[ప్రసాద్ బాబు]]
[[రామిరెడ్డి]]
[[కాస్ట్యూమ్స్ కృష్ణ]]|
|image=Allari Mogudu.jpg}}
'''అల్లరి మొగుడు''' 1992 లో [[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో [[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]], [[రమ్యకృష్ణ]], [[మీనా]] ప్రధాన పాత్రలు పోషించారు. ఇదిదీనిని 1994లో [[తమిళ భాష|తమిళం]]లో రజనీకాంత్, మీనా, రోజా ప్రధాన పాత్రల్లో వచ్చినసురేష్ కృష్ణ దర్శకత్వంలో ''వీరవీరా'' చిత్రానికిపేరుతో పునర్నిర్మాణంపునర్నిర్మించారు. దీనినే [[కన్నడ సినిమా రంగం|కన్నడ]], [[హిందీ సినిమా రంగం|హిందీ]]లోకి కూడా పునర్నిర్మాణం చేశారు.<ref>{{Cite web|url=https://indiancine.ma/AGMB|title=Allari Mogudu (1992)|website=Indiancine.ma|access-date=2021-04-06}}</ref>
== కథ ==
గోపాల్ (మోహన్ బాబు) [[పల్లెటూరు]] నుంచి నగరానికి వచ్చిన తనకు తెలిసిన సంగీతంతో ఏదో ఒక [[ఉద్యోగం]] సంపాదించాలనుకుంటాడు. అదే విధంగా అక్కడికి వచ్చిన ఒక తబలా [[కళాకారుడు]] సత్యం (బ్రహ్మానందం) అతనితో కలుస్తాడు. ఇద్దరూ కలిసి ఉద్యోగ వేటలో పడరాని పాట్లు పడుతుంటారు.
"https://te.wikipedia.org/wiki/అల్లరి_మొగుడు" నుండి వెలికితీశారు