చందు సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

వ్యక్తిగతం కాదు
చి 121.246.157.9 (చర్చ) చేసిన మార్పులను, వైజాసత్య వరకు తీసుకువెళ్ళార�
పంక్తి 1:
{{మొలక}}
'''డా.చందు సుబ్బారావు''' మార్క్సిస్ట్ రచయిత మరియు అభ్యుదయ రచయితల సంఘంలో ప్రముఖుడు. ఇతను భూభౌతిక [[శాస్త్రవేత్త]] మరియు [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] లో ప్రొఫెసర్. ఇతను [[గుడిపాటి వెంకటాచలం|చలం]] స్త్రీవాద భావాలని బలంగా నమ్మే వ్యక్తి. ఇతను స్త్రీవాద వ్యాసాలతో పాటు రాజకీయ వ్యాసాలు కూడా వ్రాస్తుంటారు. విశ్వ విద్యాలయాలలో జ్యోతిష్యం కోర్సులు ప్రవేశ పెట్టాలన్న హిందూత్వవాదుల ప్రతిపాదనను ఇతను తీవ్రంగా వ్యతిరేకించారు. <ref name="సుబ్బారావ్">*[http://www.ias.ac.in/currsci/jul252001/139.pdf జ్యోతిషం పై చందు సుబ్బారావు వ్రాసిన వ్యాసం]</ref>
 
==రిఫరెన్సులు==
"https://te.wikipedia.org/wiki/చందు_సుబ్బారావు" నుండి వెలికితీశారు