బి. కోడూరు: కూర్పుల మధ్య తేడాలు

#WPWPTE, #WPWP
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
|native_name =
|nickname =
|settlement_type = రెవిన్యూరెవిన్యూయేతర గ్రామం
<!-- images and maps ----------->
|image_skyline =
పంక్తి 92:
|footnotes =
}}
'''బి.కోడూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్‌ఆర్ జిల్లా]], [[బి. కోడూరు మండలం]] లోని రెవెన్యూయేతర గ్రామం.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-08-04 |archive-url=https://web.archive.org/web/20150207104629/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 |archive-date=2015-02-07 |url-status=dead }}</ref>
 
== గ్రామచరిత్ర ==
పంక్తి 99:
=== గ్రామ నామ వివరణ ===
కోడూరు అనే గ్రామనామం కోడు అనే పూర్వపదం, ఊరు అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. కోడు అనే పదం జలసూచి కాగా ఊరు అనే పదం జనపదసూచి. కోడుకు అర్థం చిన్న నది లేదా నదియొక్క శాఖ లేదా ఊరి దగ్గర నీటిపల్లం లేదా కొండాకోన.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=https://archive.org/details/in.ernet.dli.2015.395087|accessdate=10 March 2015|page=232}}</ref> బి అనే అక్షరం సంక్షిప్తంగా వేరేదో పదాన్ని సూచిస్తోంది.
==మండల గణాంకాలు==
;మండల కేంద్రము బి.కోడూరు
;గ్రామాలు 15
;ప్రభుత్వము - మండలాధ్యక్షుడు
;జనాభా (2001) - మొత్తం 19,450 - పురుషులు 9,859 - స్త్రీలు 9,591
;అక్షరాస్యత (2001) - మొత్తం 50.89% - పురుషులు 65.37% - స్త్రీలు 36.11%
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{బి.కోడూరు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/బి._కోడూరు" నుండి వెలికితీశారు