హరిశ్చంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
 
అతని ప్రస్తావన ఐతరేయ బ్రాహ్మణం, మహాభారతం, మార్కండేయ పురాణం ఇంకా దేవీ భాగవత పురాణం వంటి అనేక పురాణాలలో కనిపిస్తుంది. వీటిల్లోగల్లా అందరికీ తెలిసినది మార్కండేయ పురాణంలో ఉన్న కథ. ఈ పురాణం ప్రకారం, హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని విడిచి, తన కుటుంబాన్ని అమ్మి, స్వయంగా బానిసగా అవ్వటానికి సైతం ఒప్పుకుంటాడు - అంతా విశ్వామిత్ర మహర్షికి ధనం ఇస్తానన్న మాటను నెరవేర్చడానికి.
 
 
 
[[దస్త్రం:Harishchandra by RRV.jpg|right|thumb|360px|హరిశ్చంద్రుడు, కుటుంబంతో సహా అమ్ముడు పోవడం: [[రాజా రవివర్మ]] చిత్రం.]]
"https://te.wikipedia.org/wiki/హరిశ్చంద్రుడు" నుండి వెలికితీశారు