హరిశ్చంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 14:
 
ఇట్లు విశ్వామిత్రుఁడు కారణములేకయే హరశ్చంద్రుని మిగుల ఇడుములు పెట్టినందుకై వసిష్ఠుఁడు అతనిని బకము అగునట్లు శాపము ఇచ్చెను. అందుకు విశ్వామిత్రుఁడు అతనికి ఆడేలు అగునట్లు ప్రతిశాపము ఇచ్చెను. ఇట్లు ఒండొరులు మాత్సర్యమున శపించుకొని పోరాడుచు ఉండు నవసరమున బ్రహ్మ వారిని శాంతవచనములచే అనునయించి వారి పోరాటమును ఉడిపి వారి పూర్వరూపములను మరల వారికి ఇచ్చి ఇరువురకును మైత్రి కలుగఁజేసి పోయెను.
==వినోద మాధ్యమాలలో==
 
వినోదహరిశ్చంద్రుడి మాద్యమం ద్వారా హరిశ్చంద్రుడుకథని సినిమాగా అనేక బాషలలోభాషలలో పలుసార్లు తీయబడినదితీశారు. తెలుగు సినిమాగా, నాటకంగా ఆంధ్రదేశంలో చాలా ప్రాముఖ్యతపేరు సంపాదించింది.
 
[[రాజా హరిశ్చంద్ర]] పేరుతో, భారత మొదటి హిందీ సినిమా. [[1913|1222]]లో నిర్మింపబడినది. భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినది. దీనిని [[దాదాసాహెబ్ ఫాల్కే]] నిర్మించాడు.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
 
==గుడులు==
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని వాద్వాని తాలూకాలోని పింప్రిలో హరిశ్చంద్రుడుని గుడి ఉంది.
"https://te.wikipedia.org/wiki/హరిశ్చంద్రుడు" నుండి వెలికితీశారు