సజీవ శిలాజాలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: vi:Hóa thạch sống
కొంచెం విస్తరణ + బొమ్మ
పంక్తి 2:
పురాతన కాలాలలో ఉద్భవించిన రూపంలో నేటివరకు శరీర నిర్మాణంలో ఎటువంటి మార్పు చెందకుండా జీవించివున్న జీవులను '''సజీవ శిలాజాలు''' (Living Fossils) అంటారు<ref>{{cite book |title= జంతుశాస్త్ర నిఘంటువు |last= |first= |authorlink= |coauthors= |year= |publisher= [[తెలుగు అకాడమి]] |location= హైదరాబాదు |isbn= |pages= }}</ref>.
 
భూగోళంపై జీవజాతి పరిణామ క్రమంలో చాలా జీవజాతులు పురాతన కాలానికి, ఇప్పటికి ఎంతో మార్పు చెందాయి. కనుక వాటి పురాతన రూపం [[శిలాజాలు|శిలాజాల]] వల్ల మాత్రమే తెలుస్తుంది. కాని కొన్ని జీవజాతులు పెద్దగా మార్పులు చెందలేదు.
[[స్ఫీనోడాన్]] మొదట పర్షియన్ యుగంలో ఉద్భవించి, ఇప్పటికీ అదే నిర్మాణంలొ ఉన్నది.
These species have all survived major [[:en:extinction event|extinction event]]s, and generally retain low [[:en:taxonomic|taxonomic]] diversities.అంటే వాటి పురాతన శిలాజాలను బట్టి అవి అప్పుడు ఎలా ఉండేవనిపిస్తుందో ఇప్పుడు బ్రతికి ఉన్న ఆ జాతి జీవులు కూడా ఇంచుమించు అలానే ఉన్నాయన్నమాట. పరిణామ క్రమంలో ఒక [[జన్యు అవరోధం]] ([[:en:genetic bottleneck|genetic bottleneck]]) ఏర్పడినపుడు కొన్ని జీవజాతులు వివిధ దిశలలో విస్తరిస్తాయి (successfully radiates forming many new species after a possible genetic bottleneck). ఇలాంటివాటిని సజీవ శిలాజాలు అనరాదు.
 
 
[[స్ఫీనోడాన్]] మొదట పర్షియన్ యుగంలో ఉద్భవించి, ఇప్పటికీ అదే నిర్మాణంలొ ఉన్నది. ఇది ఒక సజీవ శిలాజం. ఇలాంటి వాటి అధ్యయనంలో ఒక తెలిసిన జీవి యొక్క పురాతన శిలాజం దొరికినపుడు అవి రెండూ ఒకే విధంగఘ ఉన్నట్లు తెలుస్తుంది. కొన్నిమార్లు ముందుగా శిలాజం ద్వారా మాత్రమే శాస్త్రజ్ఞులకు తెలిసిన జీవి ఎక్కడో మారుఊల ప్రాంతంలో జీవశాస్త్రపరిశోధకులకు కనిపించి ఆశ్చర్యం కలుగజేస్తుంది. (as if the fossil had "come to life again").
 
[[Image:Fossil Plant Ginkgo.jpg|260px]] [[Image:Gingko-Blaetter.jpg|260px]] <br>ఎడమ వైపున ఉన్నది 170 మిలియన్ సంవత్సరాల క్రింది శిలాజం. కుడివైఉన ఉన్నది ''Ginkgo'' స్పిషీస్ మొక్క ఆకులు. రెండూ ఒకే రకంగా ఉండడం ఈ చిత్రంలో గమనించవచ్చును.
 
==ఇవి కూడా చూడండి==
* [[శిలాజాలు]]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
* [http://www.uchospitals.edu/news/2006/20061026-lamprey.html Scientists find lamprey a 'living fossil']
* [http://mytriops.com/articles/triops_intro.stm MyTriops introduces Triops as living fossils]
 
 
[[వర్గం:జంతు శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/సజీవ_శిలాజాలు" నుండి వెలికితీశారు