న్యాయపతి రాఘవరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==బాల్యం==
[[1905]]వ సంవత్సరం [[ఏప్రిల్ 13]]న [[ఒరిస్సాలోని బరంపురం]] లో జన్మించాడు. తండ్రి న్యాయపతి రామానుజస్వామి ప్రముఖ [[న్యాయవాది]].
రాఘవరావుకి బాల్యం నుంచి పిల్లలంటే ప్రాణం. వారికి కథలు చెప్పటమన్నా, నటించి చూపటమన్నా మహా ఇష్టం. పాఠశాలలో వక్తృత్వ పోటీల్లో కథలు చెప్పే పోటీల్లో ప్రథమ బహుమతులన్నీ అతని సొత్తే.
 
"https://te.wikipedia.org/wiki/న్యాయపతి_రాఘవరావు" నుండి వెలికితీశారు