అంగదుడు: కూర్పుల మధ్య తేడాలు

కొంచెం విస్తరణ, ఆధారం కోరటం
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
రామాయణంలో '''అంగదుడు''' ఒక ముఖ్య పాత్ర. ఇతను వానరుడైన [[వాలి కుమారుడు]] కుమారుడు. ఇతని తల్లి '''తార'''. వాలిని [[రాముడు]] చంపాక [[సుగ్రీవుడు]] రాజు అయినప్పుడు అంగదుడు యువరాజయ్యాడు. అంగదుణ్ణి రావణుని వద్దకు చివరి రాయబారిగా పంపుతారు. '''అంగద రాయబారం''' రామాయణంలో ఒక ముఖ్య ఘట్టం. రామరావణ యుద్ధంలో ఇతడు రావణుని సేనాధిపతి అయిన మహాకాయుడు అన్న రాక్షసుని చంపాడు. ఇతడే [[కృష్ణావతారం|కృష్ణావతార]] కాలంలో బోయవాడై పుట్టి ఆ అవతారం ముగింపుకి కారణమయ్యాడు అని మన పురాణాలు చెబుతాయి{{fact}}.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/అంగదుడు" నుండి వెలికితీశారు