సప్తగిరి (పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
==శీర్షికలు==
*'''ధారావాహికలు''' : ప్రస్తుతం [[ఉషశ్రీ]] రచించిన [[భారతం]] మరియు తిరుమల ఆలయం గురించి విశేషాలను తెలియజేస్తున్నారు.
*'''బాల ప్రబోధం''' : ఇందులో [[పిల్లలు]] అలవరచుకోవలసిన సద్గుణాలను, వారిని ఉత్తేజపరిచే పురాణ పురుషుల చరిత్రల గురించి వ్యాసాలు వస్తాయి.
*'''మన దేవాలయాలు''' : ఇందులో ప్రాచీనమైన [[హిందూ దేవాలయాలు]] గురించి స్థల పురాణం మొదలైన చారిత్రాత్మక విషయాలు తెలియజేస్తారు.
*'''శ్రీ వేంకటేశ్వర లీలలు''' : ఇందులో కొందరు [[భక్తులు|భక్తుల]] స్వంత అనుభవాలను తెలియజేస్తారు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/సప్తగిరి_(పత్రిక)" నుండి వెలికితీశారు