వేముల మండలం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox India AP Mandal}}
'''వేముల మండలం,''' [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక మండలం.ఈ మండలంలో 14  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref>{{Cite web|url=https://www.censusindia.co.in/villagestowns/vemula-mandal-ysr-andhra-pradesh-5220|title=Villages and Towns in Vemula Mandal of YSR, Andhra Pradesh - Census India|website=www.censusindia.co.in|access-date=2020-06-22}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>వేముల మండలం, [[కడప లోక్‌సభ నియోజకవర్గం|కడప లోకసభ నియోజకవర్గంలోని]], [[పులివెందుల శాసనసభ నియోజకవర్గం]] కింద నిర్వహించబడుతుంది.ఇది [[జమ్మలమడుగు రెవెన్యూ డివిజను]] పరిధికి చెందిన 16 మండలాల్లో ఇది ఒకటి.మండలం కోడ్: 05220.<ref>{{Cite web|url=http://vlist.in/sub-district/05220.html|title=Vemula Mandal Villages, Y.S.R., Andhra Pradesh @VList.in|website=vlist.in|access-date=2020-06-22|archive-url=https://web.archive.org/web/20191223051105/http://vlist.in/sub-district/05220.html|archive-date=2019-12-23|url-status=dead}}</ref> {{maplink|type=shape|display=inline|text=OSM గతిశీల పటం}}
 
== మండల గణాంకాలు ==
2011 భారత జనాభా లెక్కల ప్రకారం వేముల మండలం మొత్తం జనాభా 29,160. వీరిలో 14,855 మంది పురుషులు కాగా 14,305 మంది మహిళలు ఉన్నారు.<ref name=":0">{{Cite web|title=Villages and Towns in Vemula Mandal of YSR, Andhra Pradesh - Census India|url=https://www.censusindia.co.in/subdistrictvillagestowns/vemula-mandal-ysr-andhra-pradesh-5220|titleaccess-date=Vemula Mandal Population, Religion, Caste YSR district, Andhra Pradesh 2022- Census India10-04|website=www.censusindia.co.in|language=en-US|access-date=2020-06-22}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
2011 భారత జనాభా లెక్కల ప్రకారం మండలంలో మొత్తం 7,477 కుటుంబాలు నివసిస్తున్నాయి. వేముల మండల లింగ నిష్పత్తి 963.మండలంలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 3361 మంది ఉన్నారు. ఇది మొత్తం జనాభాలో 12% గా ఉంది. 0 - 6 సంవత్సరాల మధ్య 1697 మంది మగ పిల్లలు ఉండగా,1664 మంది ఆడ పిల్లలు ఉన్నారు. మండల చైల్డ్ సెక్స్ రేషియో 981 గా ఉంది.ఇది మండలం సగటు సెక్స్ రేషియో (963) కన్నా ఎక్కువ. మండల మొత్తం అక్షరాస్యత 63.76% గా ఉంది. పురుషుల అక్షరాస్యత రేటు 66.68% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 45.75% గా ఉంది.<ref name=":0" />
"https://te.wikipedia.org/wiki/వేముల_మండలం" నుండి వెలికితీశారు