బ్రహ్మాస్త్రం (పౌరాణిక ఆయుధం): కూర్పుల మధ్య తేడాలు

Fixed typo
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
Fixed typo
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 13:
 
 
రామాయణంలోనే బ్రహ్మాస్త్రం ప్రస్తావన మరికొన్ని చోట్ల ఉంది (1) హనుమంతుని బంధించడానికి [[ఇంద్రజిత్తు]] బ్రహ్మాస్త్రాన్ని విడిచాడు. కాని బ్రహ్మాస్త్రం వలన హనుమంతునికి భయం prabhavam లేదని అంతకు ముందు బ్రహ్మ వరమిచ్చాడు. అయినా బ్రహ్మపట్ల గౌరవం వలన [[హనుమంతుడు]] మూర్ఛిల్లినట్లు నటించాడు. వేరే బంధాలు ఉన్న చోట బ్రహ్మాస్త్రం బంధఁ ఉండడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన తరువాత ఇతర అస్త్రాలను ప్రయోగించడం సాధ్యం కాదు (2) యుద్ధంలో ఒకసారి లక్ష్మణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతే రాముడు వారించాడు. ఎందుకంటే అది లోక వినాశానికి దారి తీస్తుందని (3) యుద్ధంలో [[ఇంద్రజిత్తు]] బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. సమస్త వానరసేన అపుడు మూర్ఛిల్లాయి. రామలక్ష్మణులు కూడా బ్రహ్మాస్త్రాన్ని మన్నింపక తప్పలేదు. తరువాత [[హనుమంతుడు]] ఓషధీపర్వతాన్ని తెచ్చి వారందరినీ సృహలోకి తెచ్చాడు.