పెన్మెత్స సుబ్బరాజు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Nrahamthulla (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{మొలక}}
[[పియస్సార్]] గా ప్రసిద్ధి.11.2.1958 లో తూ.గో.జిల్లా [[ పలివెల]] లో జననం. ప.గో జిల్లా [[జిన్నూరు]] లో స్థిరపడ్డారు.[[బైబిల్]] పై అనేక విమర్శనా గ్రంధాలు రాశారు. [[హేతువాది]] [[జాన నాగేశ్వరరావు]] తో కలిసి [[నేత్రదాన సంఘం]] పెట్టారు. [[రావిపూడి వెంకటాద్రి]] తో కలిసి [[ఆంధ్రప్రదేశ్లో హేతువాద మానవవాద ఉద్యమాల చరిత్ర]] రాశారు. ఈ పుస్తకాన్ని [[తెలుగు అకాడమి]] 2003లో ప్రచురించింది.
==రచనలు==
#బైబిలు దేవుడి ఆటకట్టు 1995
#నా పరిశీలనలో బైబిల్ 1996
#బైబిల్ ఏమంటున్నది? 1999
|