పింగళి దశరధరామ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
 
ఇతను అనుమానాస్పద పరిస్థితులలో 1985లో1985వ సంవత్సరం అక్టోబరు 21వ తేదీన హత్యకావించబడటం అప్పట్లో చాలా సంచలనం సృష్టించింది. చంపబడేప్పటికి అతని వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే. ఇతని అభిమానులు, సత్యనారాయణపురంలో[[సత్యనారాయణపురం(విజయవాడ)]] లో మరణాననంతర అతని విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రతిష్టించబడిన కొద్ది రోజులకే గుర్తు తెలియని దుండగులు ఆ విగ్రాహాన్ని తవ్వి ధ్వంసం చేశారు. ఇప్పటికి ఆ ప్రాంతాన్ని దశరధరామ్ చౌక్‌గా పిలుస్తారు. అతను పింగళి హేరంబ చలపతిరావు(మనదేశ జండా రూపకర్త [[పింగళి వెంకయ్య]] చిన్న కుమారుడు) దశరధరాం తండ్రి. వీరు సైన్యంలో పని చేశారు. దశరధరామ్ కు ఇద్దరు కొడుకులు. ఇతని భార్య విజయవాడలో ఒక హాస్టల్‌లో మాట్రన్‌గా పనిచేస్తూ కుటుంబ పోషణ చేసుకుంటున్నారట.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/పింగళి_దశరధరామ్" నుండి వెలికితీశారు