ఏకచ్ఛత్రాధిపత్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
'ఛత్రం' అంటే గొడుగు. రాజుగారికి ఎప్పుడూ ఒకరు గొడుగు పట్టడం ఆనవాయితీ. కొన్ని రాజ్యాలు ఒకే రాజు పాలన క్రిందికి వచ్చినప్పుడు, ఒకే గొడుగు క్రింద పాలన జఅరుగుతుంది. అప్పుడు ఆ రాజుగారు ఆ రాజ్యాలన్నింటినీ ఏక ఛత్రాధిపత్యంగా ఏలుతున్నాడని అంటారు. ఆంగ్లంలో "Uner One Umbrella " అనే వాడుక కూడా ఇదే అర్ధంలో జరుగుతుంది.
 
 
 
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
"https://te.wikipedia.org/wiki/ఏకచ్ఛత్రాధిపత్యం" నుండి వెలికితీశారు