కే బ్యారీ షార్ప్‌లెస్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
 
దీంతో వైద్యపరిశోధనలు చేసే స్క్రిప్స్‌ రీసెర్చ్‌లో పనిచేస్తున్న కెే బ్యారీ షార్ప్‌లెస్‌ రెండోసారి నోబెల్‌ పురష్కారం అందుకోనున్న ఐదో వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఆయనకు 2001లోనూ నోబెల్ అవార్డ్‌ వరించింది. ఇప్పటివరకు నోబెల్‌ బహుమతులను జాన్‌ బర్డీన్‌, మేరీ స్ల్కోదోవ్‌స్కా క్యూరీ, లైనస్‌ పాలింగ్‌, ఫ్రెడెరిక్‌ సాంగర్‌లు రెండుసార్లు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును స్వీకరించినవారిలో ఉన్నారు.
 
== వ్యక్తిగత జీవితం ==
కార్ల్ బ్యారీ షార్ప్‌లెస్ 1965లో జాన్ డ్యూసర్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.<ref name="nndb">{{Cite web|date=2014|title=K. Barry Sharpless|url=http://www.nndb.com/people/854/000100554/|access-date=July 12, 2014|website=Notable Names Database|publisher=Soylent Communications}}</ref> 1970లో ఎంఐటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన కొద్దిరోజుల్లోనే ల్యాబ్ లో [[:en:Nuclear magnetic resonance|ఎన్.ఎమ్.ఆర్]] ట్యూబ్ పేలిన ప్రమాదంలో ఒక కన్ను పోగొట్టుకున్నడు. ఈ ప్రమాదం తర్వాత ఆయన "ప్రయోగశాలలో అన్ని సమయాల్లో భద్రతా అద్దాలు ధరించకపోవడానికి తగిన సాకు ఉండదు" అని నొక్కి చెప్పాడు.<ref>{{Cite web|title=A cautionary tale from the past|url=https://news.mit.edu/1992/safety-0311|access-date=2022-10-05|website=MIT News &#124; Massachusetts Institute of Technology|language=en}}</ref>
 
== మూలాలు ==