రంగనాయకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
రంగనాయకమ్మ [[1958]]లో సాంప్రదాయకముగా పెద్దలు కుదిర్చిన[[ పెళ్లి]] చేసుకొన్నారు. కానీ విరుద్ధ భావాలతో కొనసాగలేక [[1970]] లో ఆ వివాహము నుండి బయటపడ్డారు. అప్పటి నుండి తన కంటే వయసులో పది సంవత్సరాలు చిన్నవాడు, తన అభిమాని, పాఠకుడు అయిన [[బీ.ఆర్.బాపూజీ]] (అలియాస్ గాంధీ) తో కలసి నివసిస్తున్నారు.
 
===ఇంటి పేరు===
తన మొదటి రచనల్లో తండ్రి ఇంటి పేరుతో 'దద్దనాల' రంగనాయకమ్మగా పాఠకులకి పరిచయం. 1958 నుంచి 1970 మధ్య కాలంలో 'ముప్పాళ' రంగనాయకమ్మగా పరిచయం. మొదటి వివాహం నుంచీ బయటపడిన తరవాత తన పేరు నుంచీ 'ముప్పాళ' తీసేసి కేవలం 'రంగనాయకమ్మ'గా పరిచయం.
 
"https://te.wikipedia.org/wiki/రంగనాయకమ్మ" నుండి వెలికితీశారు